నడిపిస్తాడు నా దేవుడు శ్రమ లోనైనా నను విడువడు అడుగులు తడబడిన అలసట పైబడినా చేయి పట్టి నన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి . అంధకారమే దారి మూసినా నిందలే నను క్రుంగ దీసిన తన చిత్తము నేరవేర్చుతాడు గమ్యము వరకు నను చేర్చు తాడు.
Post a Comment
No comments:
Post a Comment